Friday, March 6, 2020

పెళ్లిచూపులు - 1983


విడుదల తేది: 00.00.1983
శ్రీ సారధీ స్టూడియోస్ వారి
దర్శకత్వం: పి. సాంబశివరావు
సంగీతం: కె.వి. మహాదేవన్
తారాగణం: చంద్రమోహన్,విజయశాంతి,సత్యనారాయణ,గుమ్మడి,సూర్యకాంతం,అన్నపూర్ణ

01. ఉంగా ఉంగని ఉగ్గే తాగవే పెళ్ళీడోచ్చిన పసిపాపాయి - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
02. చిటికలో చిలకలా కధ చెబుతాను అమ్మలాలో - ఎస్.పి. బాలు బృందం - రచన: జ్యోతిర్మయి
03. దాసోహం దాసోహం మల్లెలాంటి మనసుకు మనసు -  పి. సుశీల, ఎస్.పి. బాలు  - రచన: ఆత్రేయ
04. నిన్నే నిన్నే తలచుకొని నిద్దుర పొద్దులు మేలుకొని - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
05. నువ్వు నేనూ సగం సగం సగం సగం చేరి మనం - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ



No comments:

Post a Comment