Friday, March 6, 2020

పాడిపంటలు - 1976


( విడుదల తేది: 14.01.1976 బుధవారం )
పద్మాలయా వారి
దర్శకత్వం: పి. చంద్రశేఖరరెడ్డి
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: కృష్ణ,విజయనిర్మల,చంద్రమోహన్,గుమ్మడి,జగ్గయ్య,కాంతారావు

01. ఆడుతూ పాడుతూ ఆనందంగా వసంత - ఎస్.పి.బాలు,పి.సుశీల బృందం - రచన: - కొసరాజు
02. ఇరసులేని బండి ఈశ్వరుని బండి చిరతలే లేనిది - పి.సుశీల, ఎస్.పి.బాలు - రచన: ఆత్రేయ
03. నీతి న్యాయం మంచి మమత నీటిమీద రాతలురా - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
04. పనిచేసే రైతన్నా పాటుపడే కూలన్నా రారండోయి - ఎస్.పి.బాలు బృందం - రచన: శ్రీశ్రీ
05. మన జన్మభూమి బంగారుభూమి పాడిపంటలతో - ఎస్.పి.బాలు - రచన: మోదుకూరి జాన్సన్



No comments:

Post a Comment