Friday, March 6, 2020

పాడవోయి భారతీయుడా - 1976


( విడుదల తేది: 10.11.1976 శుక్రవారం )
విజయభాస్కర్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణరావు
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: కాంతారావు,సత్యనారాయణ,త్యాగరాజు,గుమ్మడి,శ్రీదేవి,విజయభాను,
అల్లు రామలింగయ్య

01. పాపయికి నడకొచ్చింది పకపకా నవ్వొచ్చింది - ఎస్.పి.బాలు, రమోలా - రచన: దాశరధి
01. చెల్ బేటా రాజా చెల్ హ హ హ చలో చలోరే బేటా - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
02. పందెం పందెం పందెమే జీవితానికి అందం - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
03. పాడవోయి భారతీయుడా పాడవోయి - ఎస్.పి.బాలు,పి.సుశీల కోరస్ - రచన: డా. సినారె
04. సారీ సారీ జరిగినదానికి సారీ మన్నించాలీ ఈసారి - ఎస్.పి.బాలు,పి.సుశీల - రచన: ఆత్రేయ




No comments:

Post a Comment