Saturday, March 7, 2020

నీరాజనం - 1989


విడుదల తేది: 00.00.1989
లలిత శ్రీ కంబైన్స్ వారి
దర్శకత్వం: అశోక్ కుమార్ 
సంగీతం: ఒ.పి. నయ్యర్ ( హిందీ సినీ సంగీత దర్శకులు )
తారాగణం: బిశ్వాస్, శరణ్య .జే.వి.సోమయాజులు

01. ఊహలలో ఊయలలో గుండలు కోయలలై కూడి - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: వెన్నెలకంటి
02. నా ప్రేమకు శెలవు నా దారికే శెలవు కాలానకే శెలవు - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
03. నిను చూడక నేనుండలేను ఈ జన్మలో మరి  - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: డా. సినారె
04. నీ వదనం విరిసే కమలం నా హృదయం ఎగిసే - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: డా. సినారె
05. ప్రేమ వెలిసింది మనసులొనే మౌనదేవతగా ప్రేమ - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: డా. సినారె
06. మనసొక మధుకలశం పగిలే వరకే అది నిత్య సుందరం - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
07. మమతే మధురం మనసే శిశిరం ఎదకు విధికి జరిగే - ఎస్.పి. బాలు - రచన: వెన్నెలకంటి



No comments:

Post a Comment