Saturday, March 7, 2020

నివురుగప్పిన నిప్పు - 1982


( విడుదల తేది:  24.06.1982  గురువారం )
విశ్వ ప్రశాంత మూవీస్ వారి
దర్శకత్వం: కె. బాపయ్య
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: కృష్ణ,జయప్రద,శివాజీగణేశన్,అల్లు రామలింగయ్య,ప్రభాకర్ రెడ్డి

01. అదిగో పులి కాచుకో కాచుకో ఇదిగో తోక చూసుకో - ఎస్.పి. బాలు,పి. సుశీల
02. గజ్జ కట్టగలనే నీ వయసుకు వంత పాడ గలనే - ఎస్.పి. బాలు,పి. సుశీల
03. చక్కటి మాట చెపుతాను బుల్లోడా చక్కర నోట్లో పోస్తావా - పి. సుశీల,ఎస్.పి. బాలు
04. వచ్చాడమ్మా పెళ్లికొడుకు చూసాదమ్మ పెళ్ళికూతుర్ని - ఎస్.పి. బాలు,పి. సుశీల
05. సిగ్గు పోయే ఎగ్గు పోయే చిన్నది కట్టిన చీర పోయే - ఎస్.పి. బాలు,పి. సుశీల




No comments:

Post a Comment