Thursday, March 12, 2020

కుమారరాజా - 1978


( విడుదల తేది: 06.10.1978  శుక్రవారం )
సత్యచిత్రా వారి
దర్శకత్వం: పి. సాంబశివరావు 
సంగీతం: కె.వి. మహాదేవన్ 
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: కృష్ణ,జయప్రద,మోహన్ బాబు,రాజబాబు,అల్లు రామలింగయ్య,లత,జయంతి

01. అనురాగ దేవత నీవే నా ఆమని పులకింత నీవే - ఎస్.పి. బాలు
02. ఆగాలి ఆగాలి ఈ గాలి జోరుతగ్గాలి కాబోయే శ్రీవారు - పి. సుశీల, ఎస్.పి. బాలు
03. విచ్చుకున్నా గుచ్చుకున్నా మొగలిపువ్వు అందమే - ఎస్.పి. బాలు, పి. సుశీల
04. సీతాకోక చిలకలు స్వతివాన చినుకులు తడిసినకొద్ది - ఎస్.పి. బాలు బృందం



No comments:

Post a Comment