Thursday, March 12, 2020

కురుక్షేత్రం - 1977


( విడుదల తేది: 14.01.1977 శుక్రవారం )
మాధవీ పద్మాలయా కంబైన్స్ వారి
దర్శకత్వం: కమలాకర కామేశ్వర రావు
సంగీతం: ఎస్. రాజేశ్వర రావు
తారాగణం: కృష్ణ,శోభన్ బాబు,విజయనిర్మల,అంజలీదేవి,గుమ్మడి,సత్యనారాయణ,బాలయ్య

01. అనిమిషదైత్యకింపురుషులాదిగ నెవ్వరు వచ్చి కాచినన్ - పద్యం - ఎస్.పి. బాలు
02. అరధము నేలక్రుంగే రధమందుఒకరు ఒక్కరు నేలమీద - పద్యం - ఎస్.పి. బాలు
03. అలుకల కులుకుల అలివేణి ప్రియభామా మణి - ఎస్.పి. బాలు, పి. సుశీల
04. క్రీడినిన్నెదనమ్మిన బృత్యుడేని నీవు పశుపతి - పద్యం - ఎస్.పి. బాలు
05. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాజ్యుతిం - శ్లోకం - ఎస్.పి. బాలు
06. ధర్మక్షేత్రం ఇది కురుక్షేత్రం కురుపాండవ రోషాగ్నుల - ఎస్.పి. బాలు బృందం - రచన: శ్రీశ్రీ
07. పద్మలయం దేవి మాధవీం మాధవ ప్రియం ( శ్లోకం ) - ఎస్.పి. బాలు
08. ప్రళయకాలుడై విలయరుద్రుడై ద్రోణాచార్యుడు - ఎస్.పి. బాలు
09. ములుకులు నీ ధనుస్సున విముక్తములై చని - పద్యం - ఎస్.పి. బాలు
10. మ్రోగింది కల్యాణ వీణ నవ మోహన జీవన మధువనిలోన - ఎస్.పి. బాలు, పి. సుశీల
11. రణకోభీధర తానుతార రుచిమద్ గాండీవ - పద్యం - ఎస్.పి. బాలు

No comments:

Post a Comment