Friday, March 6, 2020

శ్రీరామరక్ష - 1978


విడుదల తేది:  Nov 02, 1978 
అజయ్ ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: తాతినేని రామారావు
సంగీతం: టి. చలపతిరావు
తారాగణం: అక్కినేని,వాణిశ్రీ,జయసుధ,సత్యనారాయణ,నాగభూషణం,అల్లు రామలింగయ్య, గిరిబాబు,

01. ఎంత సుఖం ఈ నిముషం మన ఇద్దరిదే - ఎస్. జానకి,ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
02. ప్రేమ పుట్టిందా పెరపెరలాడిందా అహ  - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
03. భామా సత్యభామ నీ అలకల కులకుల మెలిక - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె
04. వయసు కోడె వయసు వాడి వయసు వేడి - ఎస్.పి. బాలు, ఎస్. జానకి బృందం - రచన: డా. సినారె
05. శివ శివ శివ శివశంకర జివ జివ్వున లాగిందిరా - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
06. సిగ్గెందుకింక ముగ్గులో దిగక మనసారా నను - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె



No comments:

Post a Comment