Friday, March 6, 2020

శ్రీరామాంజనేయ యుద్ధం - 1975



( విడుదల తేది : 10.01.1975 శుక్రవారం )
శ్రీలక్ష్మీనారాయణ ఫిలింస్ వారి
దర్శకత్వం: బాపు
సంగీతం: కె.వి. మహాదేవన్
పద్య రచన: గబ్బిట వెంకటరావు
తారాగణం: ఎన్.టి. రామారావు,అర్జా జనార్ధనరావు,కాంతారావు,బి.సరోజాదేవి,జయంతి,రాజశ్రీ...

01. అంతటి శౌర్యవంతులు మహాబలశాలి వాలి (పద్యం ) - ఎస్.పి. బాలు
02. అరయవైతివి మనకు గలట్టి కూర్మి కాంచవైతివి (పద్యం) - ఎస్.పి. బాలు
03. క్షేమంబేకద ఆంజనేయునకు సుగ్రీవాదులున్ (పద్యం) - ఎస్.పి. బాలు
04. ధర్మము ధర్మమటంచి వృధా వ్యధచెందుట మానుమొయి (పద్యం) - ఎస్.పి. బాలు
05. ధారుణి ఎల్లడన్ విలయతాండవమాడు అధర్మమున్ (పద్యం) - ఎస్.పి. బాలు
06. నీలకంధర ఫాల నేత్రాగ్నికీలల నెదిరించి నిలిచిన (పద్యం) - ఎస్.పి. బాలు
07. శరణార్ది సుగ్రీవు సాహచర్య మొనర్చినీ వేడుకోలు మన్నించు (పద్యం) - ఎస్.పి. బాలు



No comments:

Post a Comment