Friday, March 6, 2020

సింహబలుడు - 1978


విడుదల తేది: 00.00.1978
తిరుపతి ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కె. రాఘవేంద్ర రావు
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
గీత రచన : వీటూరి సుందరరామూర్తి
తారాగణం: ఎన్.టి. రామారావు,వాణిశ్రీ,మోహన్ బాబు,జయమాలిని, అంజలీ దేవి....

01. ఎందంమ్మో చురుక్కుమంది ఏడేడో కల్లుక్కుమంది కన్నేదో - పి. సుశీల, ఎస్.పి. బాలు
02. ఓ చెలీ చలి చలి ఇది ఏమి మంటలే నా ప్రియ చలి గిలి - ఎస్.పి. బాలు,పి. సుశీల
03. చూపుల్తో ఉడకేసి సోకుల్తో తడిపేసి బండకేసి ఉతికేస్తాలే - ఎస్.పి. బాలు, పి. సుశీల
04. సన్నజాజులోయ్ కన్నెమోజులోయ్ అల్లిబిల్లి సంతలోన - ఎల్.ఆర్. ఈశ్వరి, ఎస్.పి. బాలు



No comments:

Post a Comment