( విడుదల తేది: 24.12.1976 శుక్రవారం )
| ||
---|---|---|
గీతా కృష్ణా కంబైన్స్ వారి దర్శకత్వం: కె. విశ్వనాథ్ సంగీతం: కె.వి. మహాదేవన్ గీత రచన: వేటూరి సుందర రామూర్తి తారాగణం: చంద్రమోహన్,జయప్రద,సత్యనారాయణ,దేవదాసు,రమాప్రభ,నిర్మల... | ||
01. అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ అందరికీ అందనిది - ఎస్.పి. బాలు 02. ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక ఏదారెటు పోతుందో - ఎస్.పి. బాలు బృందం 03. ఒడిపున్నపిలుపు ఒదిగున్న పులుపు ఒక గొంతులోనే - పి. సుశీల,ఎస్.పి. బాలు 04. గజ్జె ఘల్లుమంటే గుండె ఝల్లు మంటుంది గుండె ఝల్లుమంటే - ఎస్.పి. బాలు 05. ఝుమ్మంది నాదం సై అంది పాదం తనువూగింది ఈ వేళ - పి. సుశీల, ఎస్.పి. బాలు 06. మా ఊరి దేవుడమ్మ చల్లంగ మమ్మేలు రాముడమ్మా - ఎస్.పి. బాలు, పట్టాభి బృందం 07. రా దిగిరా దివినుంచి భువికి దిగిరా రా దిగిరా దివినుంచి - ఎస్.పి. బాలు 08. రారా స్వామి రారా యదువంశ సుదాంబుధి చంద్ర స్వామీ రా - పి. సుశీల,ఎస్.పి. బాలు |
Friday, March 6, 2020
సిరిసిరి మువ్వ- 1976
Labels:
1970s,
1976,
స - సినిమా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment