రామకృష్ణా సినీ స్టూడియోస్ వారి దర్శకత్వం: ఎన్.టి. రామారావు సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు తారాగణం: ఎన్.టి. రామారావు, సంగీత,రామకృష్ణ,సత్యనారాయణ,జమున,అంజలీదేవి,సూర్యకాంతం... | ||
---|---|---|
01. ఈ గంగకెంత దిగులు ఈ గాలికెంత గుబులు కదలదయా - ఎస్.పి. బాలు - రచన: దేవులపల్లి 02. ఎరుగుదు పద్మబాంధవ కుబేషుడు పంకజనాభు (పద్యం) - ఎస్.పి. బాలు 03. ఓకార సంజాత సమస్త వేదపురాణ (పద్యం) - ఎస్.పి.బాలు 04. కోతిమూకల కొన్నిటి కూర్చి కయ్యమాడ వచ్చితివిరా (పద్యం) - ఎస్.పి. బాలు 05. చిదిమిన పాల్గారు చెక్కుటద్దములపై జిలిబిలి చిరునవ్వులు (పద్యం ) - ఎస్.పి. బాలు 06. రాజౌనట మన రాముడే రాముడు సీతా - ఎస్.పి.బాలు, పి. సుశీల బృందం - రచన: దేవులపల్లి 07. శ్రీసచ్చిదానంద సంజాయతా వేదవేదాంతవిద్యా (దండకం ) - ఎస్.పి. బాలు |
Friday, March 6, 2020
శ్రీరామ పట్టాభిషేకం - 1978
Labels:
1970s,
1978,
శ్రీ - సినిమా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment