Friday, March 6, 2020

శ్రీరామ కధ - 1969


( విడుదల తేది: 01.01.1969 బుధవారం )
రేఖా మురళీ ప్రొడక్షన్స్ వారి 
దర్శకత్వం: పద్మనాభం 
సంగీతం: ఎస్.పి. కోదండపాణి 
తారాగణం: హరనాధ్,గుమ్మడి,రేలంగి,చంద్రమోహన్,పద్మనాభం,జయలలిత,సూర్యకాంతం,శారద

01. ఓర్పు వహించి పెద్దలిక యూరకయుండిన (పద్యం) - ఎస్.పి. బాలు - రచన: వీటూరి
02. రామకధా శ్రీరామకధా ఎన్నిసార్లు ఆలించినగాని 1 - ఎస్.పి. బాలు బృందం - రచన: సముద్రాల సీనియర్
03. రామకధా శ్రీరామకధా ఎన్నిసార్లు ఆలించినగాని 2 - ఎస్.పి. బాలు బృందం - రచన: సముద్రాల సీనియర్
                           
                             - క్రింది శ్లోకాలు,పాట అందుబాటులో లేవు - 

01. ఓం మదనాయ శృంగార సదనాయ (శ్లోకం) - ఎస్.పి. బాలు, ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: వీటూరి
02. యతో హస్తస్తతో దృష్టి: యతో దృష్టిస్తతో మన: (శ్లోకం) - ఎస్.పి. బాలు,పి.సుశీల - రచన: వీటూరి
03. రాగమయం అనురాగమయం యీ జగమే - ఎస్.పి. బాలు,పి.సుశీల - రచన: వీటూరి
04. శృంగార రస సందోహమ్ శ్రితకల్ప మహీరుహుమ్ (శ్లోకం) - ఎస్.పి. బాలు,పి.సుశీల - రచన: వీటూరి



No comments:

Post a Comment