Friday, March 6, 2020

రామబాణము - 1979


విడుదల తేది: 00.00.1979
కౌముది పిక్చర్స్ వారి
దర్శకత్వం: వై.ఈశ్వర్ రెడ్డి 
సంగీతం: సత్యం 
తారాగణం: శోభన్ బాబు,జయప్రద,కృష్ణంరాజు,లత,జమున,సత్యనారాయణ,జగ్గయ్య,నగేష్,

01. అన్నతలంపు తానెరిగి అన్పవని (పద్యాలు) - పి.సుశీల,ఎస్.పి. బాలు,ఎస్.జానకి
02. అమ్మ ప్రేమకు మారు పేరు అమ్మ మనసు పూలతేరు - ఎస్.పి. బాలు
03. తాక కుండా తనువు దోచిన తాను వరసకు ఏమౌతాడు - పి.సుశీల,ఎస్.పి. బాలు
04. నా మాట రామ బాణం న్యాయం నా ఆరవ ప్రాణం - ఎస్.పి. బాలు,రామకృష్ణ
05. వయసు మళ్ళిన అందగాడా వచ్చాను సందెకాడ - ఎస్.జానకి, ఎస్.పి. బాలు
06. సూరీడు యెద మీటి నాడు నా సోగసంతా రావలించి నేడు - పి.సుశీల,ఎస్.పి. బాలు



No comments:

Post a Comment