Friday, March 6, 2020

రామయతండ్రి - 1975


( విడుదల తేది :  14.01.1975 మంగళవారం )
కౌముది పిక్చర్స్ వారి
దర్శకత్వం: బి.వి. ప్రసాద్
సంగీతం: సత్యం
గీత రచన: మల్లెమాల
తారాగణం: సత్యనారయణ,రంగనాద్,రాజబాబు,ముక్కామల,జయంతి,ప్రభ,
మీనాకుమారి,పండరీబాయి

01. అదే అదే భద్రాచలం ఆర్తుల పాలిటి దివ్య వరం - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
022. ఏమని వేడాలి శరణం ఎవరిని కోరాలి దీపముండి చీకటైతే - ఎస్. జానకి,ఎస్.పి. బాలు
03. గున్నమామిడి గుబురులోన కులుకుతున్నకోయిలమ్మ - ఎస్.పి.బాలు, పి. సుశీల
04. టిక్కు టక్కుల చక్కరబొమ్మా ఎన్ని వగలు నేర్చేవమ్మా - ఎస్.పి. బాలు
05. తొలగే నా సందేహమలఘ చరితా భారమంతా (పద్యం) - ఎస్.పి.బాలు
06. మల్లివిరిసింది పరిమళపు జల్లు కురిసింది ఎన్నో యేళ్లకు మా యింట - ఎస్.పి.బాలు,పి. సుశీల
07. విధి నవ్వింది పగబూనింది విషపు గోళ్ళతో మీటింది - ఎస్.పి. బాలు కోరస్
08. వెన్నెలరోజు ఇది వెన్నెల రోజు అమావాస్య నాడు వచ్చేపున్నమి రోజు - ఎస్.పి. బాలు, పి. సుశీల



No comments:

Post a Comment