Friday, March 6, 2020

రాధాకృష్ణ - 1978


( విడుదల తేది:14.09.1978 గురువారం )
అన్నపూర్ణా కళా నికేతన్ వారి
దర్శకత్వం: కె. రాఘవేంద్ర రావు
సంగీతం: ఎస్. రాజేశ్వర రావు
తారాగణం: శోభన్ బాబు, జయప్రద,చలం,రూప, సత్యనారాయణ,సూర్యకాంతం,
అల్లు రామలింగయ్య,రమాప్రభ

01. అప్పుడెప్పు డెప్పుడో చూసాను నిన్నేనా జాంపండు - ఎస్.పి.బాలు, పి. సుశీల - డా. సినారె
02. కట్టేయ్యి నారాజ తాళిబొట్టు - పి. సుశీల,బి. వసంత, ఎస్.పి. బాలు బృందం - రచన: కొసరాజు
03. నీవలపే బృందావనం నీ పిలుపే మురళీరవం నీలి - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: దాశరధి
04. నీవే జాబిలి నీ నవ్వే వెన్నెల ఇటు చూడవా మాటడవా - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: దాశరధి
05. పదవమ్మ రాధమ్మ బంగారు బొమ్మా - పి. సుశీల, ఎస్.పి. బాలు బృందం - రచన: కొసరాజు


No comments:

Post a Comment