Saturday, March 7, 2020

నోము - 1974


( విడుదల తేది: 15.08.1974 గురువారం )
ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: పట్టు
సంగీతం: మాధవపెద్ది సత్యం
తారాగణం: రామకృష్ణ, చంద్రకళ,జయసుధ,కె.వి. చలం,శరత్‌బాబు

01. కలిసే కళ్ళలోన కురిసే పూలవాన విరసెను ప్రేమలు - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: దాశరధి
02. చక్కనిదానా నునుపు చెక్కిలి దానా ఇంతలో బిడియమా - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె
03. మనసే జతగా పాడిందిలే తనువే లతలా ఆడిందిలే - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె



No comments:

Post a Comment