Monday, April 4, 2022

డిస్కో కింగ్ - 1984


( విడుదల తేది: 07.06.1984 గురువారం )
శ్రీ విష్ణు ఫిలింస్ వారి
దర్శకత్వం: తాతినేని ప్రసాద్
సంగీతం: చక్రవర్తి
తారాగణం: బాలకృష్ణ,సుధాకర్,రంగనాథ్,జగ్గయ్య,తులసి,సుమిత్ర.....

01. అబ్బాడి అమ్మాడి అమ్మమ్మో నాకొక అమ్మాయి దొరికిందిలే - ఎస్.పి. బాలు కోరస్ - రచన: వేటూరి
02. ఇంతే ఇంతే ఈ లోకం వింతైన ఓ చదరంగం - ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ - రచన: రాజశ్రీ
03. కలలో నన్ను చూసావట కసిగా కన్ను కొట్టావట - ఎస్.పి. బాలు కోరస్ - రచన: రాజశ్రీ
04. చుక్కలాంటి చక్కనమ్మ చుక్కలేల చిక్కెనమ్మ - ఎస్.పి. బాలు - రచన: వేటూరి
05. పట్టిందల్లా బంగారమే కన్ను కొట్టిందల్ల సింగారమే - ఎస్.పి. బాలు - రచన: వేటూరి
06. సంతోషం సంతాపం..ఇంతే ఇంతే ఈ లోకం వింతైన ఓ చదరంగం - ఎస్.పి. బాలు - రాజశ్రీ


No comments:

Post a Comment