Monday, April 4, 2022

దొంగలు బాబోయ్ దొంగలు - 1984


( విడుదల తేది: 06.12.1984 గురువారం )
త్రిమూర్తి మరియు శశిరేఖ ఫిలిమ్స్ వారి
దర్శకత్వం: కె.యస్.ఆర్. దాస్
సంగీతం: సత్యం
తారాగణం: కృష్ణ,రాధ,సత్యనారాయణ,ప్రభాకర రెడ్డి,పద్మనాభం,అంజలీ దేవి,అన్నపూర్ణ...

01. ఓసోసి కుర్రదానా వగరున్న చిన్నదానా సై అంటే కడతా జంట - ఎస్.పి. బాలు - రచన: గోపి
02. తాగిన మైకంలో ఉన్నాము ఉన్న నిజం చెబుతున్నాము - ఎస్.పి. బాలు, జి. ఆనంద్ బృందం - రచన: కొసరాజు
03. నీలోన లోలోన ఒకటే తాపం నీకన్నా నాకేమో - పి. సుశీల,ఎస్.పి. బాలు కోరస్ - రచన: ఆరుద్ర
04. నేనంటేనే ఏమో అన్నావు ఇంటా బయటా స్వాగత - పి. సుశీల,ఎస్.పి. బాలు- రచన: డా. సినారె


No comments:

Post a Comment