Saturday, March 7, 2020

జగన్నాధ రధచక్రాలు - 1982


( విడుదల తేది:  27.08.1982 శుక్రవారం )
వి.ఎం.డి. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: వి. మధుసూదనరావు
సంగీతం: సత్యం
తారాగణం: కృష్ణ,జయప్రద,సత్యనారాయణ,జగ్గయ్య,కవిత,పుష్పలత

01. ఇది గోదారి దాటే వయసు ఇది గోదాకు -  ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: ఆత్రేయ
02. ఒరెఒరెఒరె పిల్లకు తుస్సు వచ్చిందా అరెఅరె - ఎస్,పి.బాలు,పి. సుశీల - రచన: ఆత్రేయ
03. కోరికలో కోరికలు వేడుకల్లో వేడుకలు - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: ఆత్రేయ
04. పెదవుల మోహన మురళి పదముల - పి. సుశీల,ఎస్.పి. బాలు బృందం - రచన: ఆత్రేయ
05. వస్తున్నాయి జగన్నాధ రధ చక్రాలు - ఎస్.పి. బాలు బృందం - రచన: శ్రీశ్రీ


No comments:

Post a Comment