Saturday, March 7, 2020

గోల్కొండ అబ్బులు - 1982


( విడుదల తేది:  25.08.1982  బుధవారం )
లక్ష్మీదేవి ఫిలింస్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణ రావు
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: కృష్ణంరాజు,జయప్రద,నిర్మల,రావు గోపాలరావు,ప్రభాకర రెడ్డి ...

01. తిట్టిన తిట్టు తిట్టక నిన్ను తిట్టి పారేస్తా - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: దాసరి
02. నడుమ కిన్నెరసాని నడచే ఓ గోదావరి ఎంకి పాటల - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
03. నువ్వు నేను కలసి వెళుతుంటే ఎవరు ఎవరు అని - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: దాసరి
04. మోత మోత మోత...నీకు నాకు పెళ్ళయితే -  ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: దాసరి
05. సందె పొద్దుల కాడా సంపంగి  - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి



No comments:

Post a Comment