Saturday, March 7, 2020

తాండ్ర పాపారాయుడు - 1986


( విడుదల తేది: 10.10.1986 శుక్రవారం )
గోపీ కృష్ణా మూవీస్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణరావు
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: కృష్ణం రాజు,జయప్రద,జయసుధ,ప్రాణ్ ( హిందీ నటుడు ),మోహన్ బాబు..

01. అతి బాల్యమునుండి గుండెపై నిన్నాడించి పాడించి ( పద్యం ) - ఎస్.పి. బాలు
02. కాళ్ళ పారాణి మంగళ సూత్రమున బలివే చిన్నమ్మ ( పద్యం ) - ఎస్.పి. బాలు
03. గర్వాఖర్వవిరోధివర్గకృతమౌఖడ్గ ప్రహారాలు ( పద్యం ) - ఎస్.పి. బాలు
04. యే వేల్పులు విడదీయరనుచు ఎంతే ధైరంబు చెందితిన్ ( పద్యం ) - ఎస్.పి. బాలు



No comments:

Post a Comment