Thursday, March 12, 2020

అనురాగ సంగమం - 1986


( విడుదల తేది: 25.04.1986 శుక్రవారం )
సాయికిరణ్ మూవీస్ వారి
దర్శకత్వం: మణిరత్నం
సంగీతం: ఇళయరాజా
గీత రచన: గోపి
తారాగణం: మోహన్,రాధ,అంబిక,కపిల్ దేవ్

01. కోరుకున్న కోయిలమ్మ నన్ను చేరవచ్చెనమ్మ - ఎస్.పి. బాలు,ఎస్. జానకి కోరస్
02. నవ్వింది రోజా పూదోటలో ఆ స్నేహరాగం ఏ జన్మలో - ఎస్.పి. బాలు
03. నా బాధ మౌనరాగమాలకించవా నా రాణి జాలి తలచి ఊరడించవా - ఎస్.పి. బాలు
04. నాగమల్లి తోటలలో ఈ వలపు బాటలలో నాటి నీ పాటలనే - ఎస్. జానకి, ఎస్.పి. బాలు
05. మధువులొలికే పాటనే పాడనా శ్రోత హృదయం తాళమే వేయగా - ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ
06. హృదయం ఒక గుడి అట ప్రణయం ఒక వరం - ఎస్.పి. బాలు


No comments:

Post a Comment