Friday, March 6, 2020

బంగారు భూమి - 1982



( విడుదల తేది: 14.01.1982 గురువారం )
మహేశ్వరీ మూవీస్ వారి
దర్శకత్వం: పి. చంద్రశేఖర రెడ్డి
సంగీతం: జె.వి. రాఘవులు
గీత రచన: ఆత్రేయ
తారాగణం: కృష్ణ,శ్రీదేవి,సత్యనారాయణ,రావు గోపాలరావు,కృష్ణకుమారి,అల్లు రామలింగయ్య,కవిత

01. ఆరిపేయి ఆరిపేయి చలిమంట అంతకంటా వెచ్చనైనది మనజంట - ఎస్.పి. బాలు, పి. సుశీల
02. చిటపట చిటపట చిటపట చిటపట చినుకే పడ్డాది - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం
03. దొంగ చిక్కింది కంగు తిన్నాది కొంగులోన దాచింది  - ఎస్.పి. బాలు, పి. సుశీల
04. పొంగింది పొంగింది బంగారు భూమి పాలపొంగుల్లా - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం
05. రేయంత కవ్వింత ఒళ్ళంత తుళ్ళింత నేనెట్టా ఆపేది - ఎస్.పి. బాలు, పి. సుశీల


No comments:

Post a Comment