Thursday, March 12, 2020

అనసూయమ్మ గారి అల్లుడు - 1986


( విడుదల తేది: 02.07.1986 బుధవారం )
రామకృష్ణా సినీ స్టూడియోస్ వారి
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
సంగీతం: చక్రవర్తి
గీత రచన:  వేటూరి సుందర రామూర్తి
తారాగణం: బాలకృష్ణ,శారద,భానుప్రియ,జగ్గయ్య,నూతన్ ప్రసాద్,అన్నపూర్ణ,రమాప్రభ

01. అత్తా అనసూయమ్మా నీతో సరసోయమ్మా మేనత్త రాకతో - ఎస్.పి. బాలు,రమోల
02. ఇంకా ఎప్పుడు ముద్దుల చప్పుడు రాని చంద్రుడు  - ఎస్. జానకి,ఎస్.పి బాలు
03. ఓసోసి మనసా వగలాడి మనసా పగలబడకే మనసా - ఎస్.పి. బాలు
04. తళుకు తాంబూలమిస్తా వలపు వడ్డాణం పెడతా - ఎస్.పి. బాలు,పి. సుశీల కోరస్
05. తోలి రేయి జాంపండు చెక్కిలి తెల్లార్లు జాగారం జాబిలి  - ఎస్.పి. బాలు, పి. సుశీల కోరస్
06. భామా భామా బంజారా బందరు లడ్డు తింటావా  - ఎస్.పి. బాలు


No comments:

Post a Comment