Thursday, March 12, 2020

అపూర్వ సహోదరులు - 1986


( విడుదల తేది: 09.10.1986 గురువారం )
ఆర్.కె. అసోసియేషన్స్ వారి
దర్శకత్వం: కె. రాఘవేంద్రరావు
సంగీతం: చక్రవర్తి
గీత రచన:  వేటూరి సుందర రామూర్తి
తారాగణం: బాలకృష్ణ,విజయశాంతి,భానుప్రియ,రావు గోపాలరావు,అల్లు రామలింగయ్య,
నూతన్ ప్రసాద్

01. అప్పలమ్మ ఆడితే గొప్పగుంటది ఆడకుంటే ఒళ్ళుకాస్త - ఎస్.పి. బాలు,ఎస్. జానకి బృందం
02. ఇలలోన ఇంద్ర కలలోన చంద్ర రారా అందమంతా అర్పించి - పి. సుశీల,ఎస్. జానకి,ఎస్.పి. బాలు
03. దొంగవా దోచుకో ఏం ఎత్తుకెళతావో ఏం పాడో - పి. సుశీల,ఎస్.పి బాలు
04. పిడుగంటి పిల్లాడు దొరికాడురో అడుగంటి ఆశలు పెంచాడురో - పి. సుశీల,ఎస్.పి. బాలు బృందం
05. స్వప్న ప్రియ స్వప్నానీ అందం ఆలాపనగా  - ఎస్.పి. బాలు,ఎస్. జానకి కోరస్




No comments:

Post a Comment