Friday, March 6, 2020

సోగ్గాడు - 1975



( విడుదల తేది : 19.12.1975 శుక్రవారం )
సురేష్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కె. బాపయ్య
సంగీతం: కె.వి. మహాదేవన్
గీత రచన: ఆత్రేయ
తారాగణం: శోభన్ బాబు,జయచిత్ర,జయసుధ,అంజలీదేవి,రమాప్రభ,సత్యనారాయణ, రాజబాబు,నగేష్....

01. అవ్వా బువ్వా కావాలంటే అయ్యేదేనా అబ్బాయి - పి. సుశీల, ఎస్.పి. బాలు
02. ఏడుకొండలవాడా వెంకటేశా అయ్యా ఎంత పని చేశావు - ఎస్.పి. బాలు
03. ఏడుకొండలవాడా వెంకటేశా అయ్యా ఎంత పని చేశావు - ఎస్.పి. బాలు, పి. సుశీల
04. ఒలె ఒలె ఒలె ఓలమ్మీ ఉఫ్ అంటేనే ఉల్లిక్కి పడ్డావే - ఎస్.పి. బాలు, పి. సుశీల
05. చలి వేస్తుందు చంపేస్తుంది కోరికేస్తుంది నులిమేస్తుంది - ఎస్.పి. బాలు, పి.సుశీల
06. సోగ్గాడు లేచాడు చూచి చూచి నీ దుమ్ము దులుపుతాడు - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం



No comments:

Post a Comment