Friday, March 6, 2020

వేటగాడు - 1979


విడుదల తేది: 00.00.1979
రోజా మూవీస్ వారి
దర్శకత్వం:  కె. రాఘవేంద్రరావు
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి సుందర రామూర్తి
తారాగణం: ఎన్.టి. రామారావు,శ్రీదేవి,జగ్గయ్య,కాంతారావు,పుష్పలత,అల్లు రామలింగయ్య....

01. ఆకుచాటు పిందెతడిసే కోకమాటు పిల్లతడిసె ఆకాశగంగ - ఎస్.పి. బాలు, పి. సుశీల
02. ఓసోసి ఓర్ని కూతకొచ్చింది పిట్ట ఓసోసి పిల్ల కోడి పెట్ట - ఎస్.పి. బాలు, పి. సుశీల
03. కొండమీద సందమామ కోన లోన కోయ భామ - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం
04. జాబిలితో చెప్పనా జాము రాతిరి నిదురలోన నీవు చేసిన - ఎస్.పి. బాలు, పి. సుశీల
05. పుట్టింటోళ్ళు తరిమేశారు కట్టుకున్నోడు వదిలేశాడు - ఎస్.పి. బాలు, పి. సుశీల
06. బంగారు బాతు గుడ్డూ బందరు తొక్కుడు లడ్డూ సై అనవే - ఎస్.పి. బాలు, పి. సుశీల



No comments:

Post a Comment