Friday, March 6, 2020

మనవూరి పా౦డవులు - 1978


( విడుదల తేది: 09.11.1978 గురువారం )
జయకృష్ణా మూవీస్ వారి
దర్శకత్వం: బాపు
సంగీతం: కె.వి. మహాదేవన్
తారాగణం: కృష్ణంరాజు,కాంతారావు,మురళీమోహన్, చిరంజీవి,శుభ,జయమాలిని,
హలం,రావు గోపాలరావు

01. ఒరే ఒరే పిచ్చి సన్నాసి ఒరే పిరికి సన్నాసి ఇలా చూడు ఇలా - ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
02. జెండాపై కపిరాజు గండర - ఎస్.పి. బాలు,జి. ఆనంద్, ఎం. రామారావు బృందం - రచన: ఆరుద్ర
03. పాండవులు పాండవులు - ఎస్.పి. బాలు, జి. ఆనంద్, ఎం. రామారావు బృందం - రచన: ఆరుద్ర
04. పిరికిమందు తాగి ఊరు నిదురపోయింది గురక పెడుతూ - ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
05. మంచికి చెడ్డకి పోరాటం మళ్ళా ఇదిగో ఆరంభం - ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
06. సిత్రాలు సేయరో శివుడో శివుడో శివమెత్తి పాడరో నరుడో నరుడా - ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర



No comments:

Post a Comment