( విడుదల తేది: 26.07.1978 బుధవారం )
| ||
---|---|---|
సమతా ఆర్ట్స్ వారి దర్శకత్వం: వి. మధుసూదన రావు సంగీతం: చక్రవర్తి తారాగణం: శోభన్ బాబు, లక్ష్మి,రావు గోపాలరావు,జయసుధ,శ్రీధర్,నిర్మల, అల్లు రామలింగయ్య | ||
01. ఎవరికి తెలుసు చితికిన మనసు చితిగా రగులునని - ఎస్.పి. బాలు - రచన: వేటూరి 02. ఎవ్వరో ఎవ్వరో ఈ నేరాలడిగే వారెవ్వరో ఈ పాపం కడిగే - ఎస్.పి. బాలు - రచన: వేటూరి 03. ఓ ప్రియా మరుమల్లియకన్నా తెల్లనిది మకరందం కన్నా - ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర 04. ఓహో లలితా నా ప్రేమకవిత గగన వీణ సరిగమ - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి 05. చక చక సాగే చక్కని బుల్లెమ్మ మిస మిసలాడే - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వీటూరి 06. జూంబాంబ జూంబాంబ బాంబ జూం - చక్రవర్తి,పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర 07. బ్రతికున్నాచచ్చినట్టి ఈ సంఘంలో - ఎస్.పి. బాలు,పి. సుశీల,రామకృష్ణ - రచన: ఆత్రేయ 08. మల్లె పూవులా వసంతం మా తోటకొచ్చింది మరపురాని - ఎస్.పి. బాలు - వేటూరి |
Friday, March 6, 2020
మల్లె పూవు - 1978
Labels:
1970s,
1978,
మ - సినిమా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment