Friday, March 6, 2020

మనుషులు - మట్టిబొమ్మలు - 1974


( విడుదల తేది: 31.05.1974 శుక్రవారం )
చిత్రాంజలీ పిక్చర్స్ వారి
దర్శకత్వం: బి.భాస్కర్
సంగీతం: బి. శంకర్
తారాగణం: కృష్ణ,జగ్గయ్య,గుమ్మడి,అల్లు రామలింగయ్య,జమున,సావిత్రి,రమాప్రభ,జ్యోతిలక్ష్మి

01. నీలో విరిసిన అందాలన్నీనాలో వీడని బందాలాయే - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
02. భాషకు అక్షరాలెంతో ...సరస్వతి నమస్తుభ్యం - ఎస్.పి. బాలు బృందం - రచన: ఎం. జాన్సన్
03. మట్టినే మనిషిగా మలిచేవు ఆ మనిషిలో నీ మనసు పోసావు - ఎస్.పి. బాలు - రచన: ఎం. జాన్సన్
                                        ఈ క్రింది పాట అందుబాటులో లేదు

01. నవ్య మానవ జాతి దివ్వెవై వెలిగావు వెలుగులో - ఎస్.పి. బాలు బృందం - రచన: ఎం. జాన్సన్



No comments:

Post a Comment