Friday, March 6, 2020

మా౦గల్య భాగ్య౦ - 1974


( విడుదల తేది: 07.09.1974 శనివారం )
రేఖా అండ్ మురళీ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: బి. పద్మనాభం
సంగీతం: పి. భానుమతి మరియు ఎం. ముత్తు
తారాగణం: పద్మనాభం,పి. భానుమతి,రమాప్రభ,జయంతి,శుభ,జగ్గయ్య,చంద్రమోహన్,శ్రీధర్

01. ఛాలెంజ్ మెరుపులాగ ఉరుకుతున్న- ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం - రచన: డా. సినారె
02. నీలి గగనాలతాకే శిఖరాలపైన  - ఎస్.పి. బాలు,వాణి జయరాం - రచన: చెరువు ఆంజనేయశాస్త్రి
03. రావేలనే సఖి ప్రియా రాదా కలకాలం అనురాగం నా మదిలోన - ఎస్.పి. బాలు - రచన: దాశరధి
04. రావేలనే సఖి ప్రియా రాదా కలకాలం అనురాగం ( బిట్ ) - ఎస్.పి. బాలు - రచన: దాశరధి


No comments:

Post a Comment