Friday, March 6, 2020

మారిన మనిషి - 1970



( విడుదల తేది: 24.09.1970 గురువారం )
శ్రీకాంత్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: సి.ఎస్. రావు
సంగీతం: టి.వి. రాజు
తారాగణం: ఎన్.టి. రామారావు,విజయనిర్మల,రామకృష్ణ,చలం,సత్యనారయణ,హేమలత

01. ఏం చేస్తావే బుల్లెమ్మా ఏం చేస్తావే నువ్వేచేస్తావే - ఎస్.పి. బాలు, ఎస్.జానకి - రచన: దాశరధి
02. దొంగతనం పనికిరాదు అమ్మడు నువ్వు దొరలాగ - ఎస్.పి. బాలు బృందం - రచన: దాశరధి
03. నువ్వే నాకు తారక మంత్రం అమ్మాయి నీ నవ్వే - ఎస్.పి. బాలు, ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: రాజశ్రీ



No comments:

Post a Comment