Thursday, March 12, 2020

అగ్గి రాముడు - 1990


( విడుదల తేది: 19.04.1990 గురువారం )
శ్రీ రాఘవేంద్ర ఆర్ట్ పిక్చర్స్‌ 
దర్శకత్వం : ఎస్. ఎస్‌. రవిచంద్ర 
సంగీతం : చక్రవర్తి(కృష్ణ-చక్ర)
తారాగణం : వెంకటేష్‌, అమల, గౌతమి, సత్యనారాయణ, శారద, శరత్‌ బాబు

01. అరెరే లటపిట నాట్యం కీచుపిట్ట గీతం కోడిపెట్ట - ఎస్.పి.బాలు, ఎస్. జానకి బృందం - రచన: వేటూరి
02. మల్ల్లెశా మావా లడాయించరా గిల్లెశా ఒళ్లో - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
03. శ్రుంగార తైలాల తొలి మర్దనాలు చేసుకుందాము - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
04. సవాల్ చేస్తావా నువ్వెంత అంటావా కిలాడీనే - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: సిరివెన్నెల
05. హాయిలే హాయిలే ఊయలెయ్యాలిలే వాన - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: సిరివెన్నెల



No comments:

Post a Comment