Thursday, March 12, 2020

అగ్గిమీదగుగ్గిలం - 1968


( విడుదల తేది: 26.09.1968 గురువారం)
నవభారత్ ఫిలింస్ వారి
దర్శకత్వం: జి. విశ్వనాధం
సంగీతం: సత్యం
తారాగణం: కాంతారావు, రాజశ్రీ, గుమ్మడి, రాజనాల, విజయలలిత,మీనాకుమారి, జ్యోతిలక్ష్మి

01. ఎందుకె ఎందుకె ఎందుకె చందమామ - ఎస్.పి.బాలు,పి.సుశీల - రచన: పింగళి
02. ఒకటి రెండు మూడు ఒకటి నేను రెండు మీరు మూడో - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: శ్రీశ్రీ
03. ఓహోహో గూటిలోని గువ్వా సాటిలేని రవ్వా - ఎస్.పి. బాలు, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: శ్రీశ్రీ


No comments:

Post a Comment