Thursday, March 12, 2020

ఆది దంపతులు - 1986


( విడుదల తేది: 20.06.1986 శుక్రవారం )
జె.ఎస్.కె. కంబైన్స్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణ రావు
సంగీతం: సత్యం
తారాగణం: అక్కినేని, జయసుధ, చంద్రమోహన్,గొల్లపూడి,సుత్తివేలు,జయమాలిని

01. ఎగిరెగిరి వస్తోంది ఎర్ర గౌను దాని ఎగురుడే  - ఎస్.పి. బాలు,వాణి జయరాం - రచన: దాసరి
02. ఎన్నాళ్ళు ఇంకేనేళ్ళు ఇంకని మనవీ కన్నీళ్లు - ఎస్.పి. బాలు బృందం - రచన: సిరివెన్నెల
03. ఎన్నో ఏళ్ళు గతించి పోయినవి (సత్య హరిశ్చంద్ర) - ఎస్.పి.బాలు,పి. సుశీల - రచన: సిరివెన్నెల
04. చెల్లి అను పిలుపు కోటి వీణలను కలుపు పిలిచే - ఎస్.పి. బాలు,ఆనంద్,పి. సుశీల - రచన: దాసరి



No comments:

Post a Comment