Thursday, March 12, 2020

అభిమన్యుడు - 1984


( విడుదల తేది: 07.09.1984 శుక్రవారం )
యువ చిత్రా వారి
దర్శకత్వం: దాసరి నారాయణ రావు
సంగీతం: కె.వి. మహాదేవన్
గీత రచన: ఆత్రేయ
తారాగణం: శోభన్ బాబు, రాధిక, విజయశాంతి, సిల్క్ స్మిత

01. ఆకేసి పప్పేసి బువ్వేసి నెయ్యేసి తనకో ముద్ద నాకో ముద్ద - పి. సుశీల, ఎస్.పి. బాలు
02. ఒకే గొడుగు ఒకే అడుగు ఒకే నడకగా ఒకరికొకరుగా - ఎస్.పి. బాలు, పి. సుశీల
03. తడిసిన కోరిక తాళం పడుతుంటే ముసిరే వయసుకు మువ్వలు - పి. సుశీల, ఎస్.పి. బాలు
04. శృంగార సీమంతిని నా జీవన మందాకినీ నీకను సయ్యటలో - పి. సుశీల, ఎస్.పి. బాలు
05. సూర్యుడు చూస్తున్నాడు చంద్రుడు వింటున్నాడు నీవు నమ్మని వాడు - ఎస్.పి. బాలు, పి. సుశీల



No comments:

Post a Comment