Friday, March 6, 2020

పుట్టింటి గౌరవం - 1975



( విడుదల తేది : 28.03.1975 శుక్రవారం )
శ్రీ వాణీ ఆర్ట్ కంబైన్స్ వారి
దర్శకత్వం: పి. చంద్రశేఖర రెడ్డి
సంగీతం: సత్యం
తారాగణం: కృష్ణంరాజు, భారతి,శుభ,ప్రభాకరరెడ్డి,సూర్యకాంతం,పద్మనాభం,అల్లు రామలింగయ్య

01. అన్నయ్యా నను కన్నయ్యా నా కన్నుల వెలుగు  - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
02. వాణీ నా రాణీ పెళ్ళంటే కాదు మజాకా  - ఎస్.పి. బాలు ( భారతి మాటలతో ) - రచన: దాశరధి



No comments:

Post a Comment