Friday, March 6, 2020

శాంతినిలయం - 1972


( విడుదల తేది: 07.06.1972 బుధవారం )
శ్రీ గణేష్ చిత్రలయా వారి
దర్శకత్వం : సి. వైకుంఠ రామ శర్మ
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
తారాగణం: శోభన్ బాబు, చంద్రకళ,ఎస్.వి. రంగారావు, అంజలీ దేవి, సంధ్యా రాణి, ముక్కామల

01. ఒక జన్మ చాలదు మనవంటి జంటకు వెయ్యేళ్ళకైనా ఈ వెచ్చదనం ( పద్యం ) - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
02. దేవి క్షేమమా దేవరవారు క్షేమమా తమ కడగంటి - ఎస్.పి. బాలు, బి. వసంత - రచన: ఆత్రేయ
03. మనిషి ఎపుడు పుట్టాడో మనసెపడు ఇచ్చాడో - ఎస్.పి. బాలు, బి. వసంత - రచన: ఆత్రేయ


No comments:

Post a Comment