Friday, March 6, 2020

శభాష్ సత్యం - 1969


( విడుదల తేది: 19.04.1969 శనివారం )
ప్రాత్నా ఫలింస్ వారి
దర్శకత్వం: జి. విశ్వనాధం
సంగీతం: విజయా కృష్ణమూర్తి
తారాగణం: కృష్ణ, రాజశ్రీ, సత్యనారాయణ, విజయలలిత, రాజబాబు, ప్రభాకరరెడ్డి

01. కలలు నిజాలై కనులే వరాలై సరాగ - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
02. నాలో నిన్ను చూడు నేనే నీకు తోడు - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: దాశరధి


No comments:

Post a Comment