Friday, March 6, 2020

ప్రజానాయకుడు - 1972


( విడుదల తేది: 10.11.1972 శుక్రవారం )
శశి ధియేటర్స్ ప్రైవేటు లిమిటెడ్ వారి
దర్శకత్వం: వి. మధుసూధన రావు
సంగీతం: కె.వి. మహాదేవన్
తారాగణం: నాగభూషణం,జగ్గయ్య,జానకి,కృష్ణ,చంద్రమోహన్,రమాప్రభ,జ్యోతిలక్ష్మి,నిర్మల

01. ఉతకాలిరా బాబు ఉతకాలి బండమీద  - ఎస్.పి. బాలు,ఎల్.ఆర్. ఈశ్వరి బృందం - రచన: కొసరాజు
02. ఏరువాకమ్మా మాకెదురు రావమ్మా - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం  - రచన: ఆత్రేయ
03. ఓలమ్మీ అమ్మీఅమ్మీ అమ్మీ  - ఎస్.పి. బాలు, ఎల్.ఆర్. ఈశ్వరి బృందం - రచన: ఆత్రేయ
04. నువ్వే ఏదోలా ఉన్నావు  నువ్వే ఏదోలా చూస్తున్నావు - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన:  ఆత్రేయ



No comments:

Post a Comment