Friday, March 6, 2020

శ్రీ కృష్ణ సత్య - 1971


( విడుదల తేది: 24.12.1971 శుక్రవారం )
ఆర్.కె. వారి
దర్శకత్వం: కె.వి. రెడ్డి
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
తారాగణం: ఎన్.టి. రామారావు,కాంతారావు, ఎస్.వి. రంగారావు,జమున,జయలలిత,పద్మనాభం

01. ఎంత తపంబు చేసితినో ఎన్నిభవమ్ములో పూర్వపుణ్యం (పద్యం) - ఎస్.పి. బాలు
02. కాలోస్మి లోకక్షయ ( గీతోపదేశం ) - ఎస్.పి. బాలు
03. చందన చర్చిత నీలకళేబర పీతవసన వనమాలి - ఎస్.పి. బాలు
04. తాతాల మామలన్ సుతుల తండ్రుల (పద్యం) - ఎస్.పి.బాలు
05. పతితలు గారు నీయడల భక్తులు శుంఠలు గారు (పద్యం) - ఎస్.పి. బాలు
06. భలే వింత వింత బేరము మించినన్ దొరకదు - ఎస్.పి. బాలు,పిఠాపురం బృందం
07. మంచిదినమెంచి భక్తితో మనసు నించి పరమశోత్రి (పద్యం) - ఎస్.పి. బాలు
08. మీరంబోకుము పొల్లుమాటలు అనికిన్ మీరాజు (పద్యం) - ఎస్.పి.బాలు
09. సంతోషంబున సంధి సేయుదురే వస్త్రం (పద్యం) - ఎస్.పి. బాలు
10. సర్వధర్మాన్ పరిత్యజ్య మామ్యేతం శరణం (భగవద్గీతలోని శ్లోకం) - ఎస్.పి. బాలు


No comments:

Post a Comment