Saturday, March 7, 2020

నిజం నిరూపిస్తా -1972


( విడుదల తేది: 04.08.1972 శుక్రవారం )
శ్రీరామ్ ఫిలింస్ వారి
దర్శకత్వం: జానకిరామ్
సంగీతం: సత్యం
తారాగణం: కృష్ణ,ప్రభాకరరెడ్డి,త్యాగరాజు,విజయలలిత, జ్యోతిలక్షి, హెలెన్ (హిందీనాట్యతార), నాగయ్య

01. చూడగానే కైపెక్కేంచే చుక్కను - ఎస్.పి. బాలు,పి. సుశీల, రాజబాబు మాటలతో - రచన: దాశరధి
02. నిజం నిరూపిస్తా నిజం నిరూపిస్తా సవాలు చేశావు భళారె - ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర         
03. పదరా బాటసారి కనరా బతుకుదారి - ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
04. బంతిలాంటి పిల్ల బాకులాంటి కళ్ళు గువ్వలాగ - ఎస్.పి. బాలు,రమోలా - రచన: ఆరుద్ర
05. హే హే చుక్కా ఏసాలా చుక్క చూపించు నిషా - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: దాశరధి

    


No comments:

Post a Comment