Monday, April 4, 2022

దానవుడు - 1984


( విడుదల తేది: 16.11.1984 శుక్రవారం )
సంతోష ఆర్ట్ మూవీస్  వారి
దర్శకత్వం: కోడి రామకృష్ణ   
సంగీతం: చక్రవర్తి
తారాగణం: శోభన్ బాబు,జయసుధ,రావు గోపాలరావు,సత్యనారాయణ,గొల్లపూడి,
నూతన ప్రసాద్,నిర్మల,జయమాలిని....

01. జేలు  కొట్టారా జంతర మంతర తాయెత్తు - ఎస్.పి.బాలు, ఎం. రమేష్, ఎస్.పి. శైలజ బృందం - రచన: వేటూరి
02. తెలుగింటి ఆడపడుచు నవ్వుకున్నది  - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
03. దిగిరాను దిగిరాను రానంటే రానేరాను మబ్బుల్లో - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
04. ప్రేమను ప్రేమతో ప్రేమగా ప్రేమస్తే మనసంతా - ఎస్.పి. బాలు బృందం  - రచన: డా. సినారె
05. ముసుగులో ఉంటే ముద్దు యహ యహ యహ - ఎస్ జానకి, ఎస్.పి. బాలు- రచన: డా. సినారె
06. రాలి పోయింది ఒక పువ్వు స్వామిని చేరి చేరకనే - ఎస్.పి. బాలు- రచన: గోపి


No comments:

Post a Comment