Friday, March 6, 2020

బంగారు చెల్లెలు - 1979


( విడుదల తేది: 29.03.1979 గురువారం )
విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: బొయిన సుబ్బారావు
సంగీతం : కె.వి. మహదేవన్
తారాగణం: శోభన్ బాబు, జయసుధ,మురళీమోహన్,శ్రీదేవి,అల్లు రామలింగయ్య ,జయమాలిని

01. అన్నయ్య హృదయం దేవాలయం చెల్లెలే ఆ గుడి మణిదీపం - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
02. చలి జ్వరం చలి జ్వరం ఇది చలి జ్వరం - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
03. ముందు వెనకా వేటగాళ్ళు ముద్దులాడే జంట లేళ్ళు - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
04. విరిసిన సిరిమల్లి పెరిగే జాబిల్లి పాలవేల్లిలో పుట్టిన - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ



No comments:

Post a Comment