Thursday, March 12, 2020

అత్తవారిల్లు - 1977


( విడుదల తేది: 26.01.1977 బుధవారం)
ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె. ప్రత్యగాత్మ
సంగీతం: టి. చలపతి రావు
తారాగణం: నరసింహరాజు, మోహన్ బాబు,సారధి,ప్రభ, జి. వరలక్ష్మి,మమత, కె. విజయ

01. ఏరు జారిపోతోందీ ఈ దారినీ ఆ దారినీ విడదీస్తూ - ఎస్.పి. బాలు - డా. సినారె
02. చెవి పోగు పోయింది చిన్నవాడా యాడ చిక్కుందో - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
                                  

No comments:

Post a Comment