Friday, March 6, 2020

శ్రీవారు మావారు - 1973


( విడుదల తేది: 28.06.1973 గురువారం )
మహావిష్ణు ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: బి.యస్. నారాయణ
సంగీతం: జి.కె. వెంకటేష్
తారాగణం: కృష్ణ,వాణిశ్రీ,నాగభూషణం,పద్మనాభం,కృష్ణంరాజు,అంజలీదేవి,ఎస్. వరలక్ష్మి,గీతాంజలి...

01. ఇంతేలే జీవితమింతేలే అంతేలేని ఈ లోకంలో ఓ బాటసారి - ఎస్.పి. బాలు - రచన: దాశరధి
02. పూలు గుసగుసలాడేనని జత గూడేనని గాలి యీలలు వేసే - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
03. పోలేవులే నీవు పోలేవులే నీ మదిలో ఉన్నాను - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: దాశరధి



No comments:

Post a Comment