Thursday, March 12, 2020

ఆత్మబంధం - 1991


( విడుదల తేది: 13.04.1991 శుక్రవారం )
హరిత ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: సునీల్ వర్మ
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
తారాగణం: సుమన్, లిజీ

01. ఊరుకో ఊరుకో బంగారు కొండ నల్లకలువ కళ్ళు  - చిత్ర, ఎస్.పి. బాలు - రచన: సిరివెన్నెల
02. ఒట్టేసి చెప్పవా ఇంకొక్క సారి ఒట్టి ఊహ కాదని - చిత్ర, ఎస్.పి. బాలు - రచన: సిరివెన్నెల
03. కన్నాడు మా అయ్య కన్నయ్య నన్ను నీకు - వాణి జయరాం, ఎస్.పి. బాలు - రచన: సిరివెన్నెల
04. పోరింక పడలేనే నో రిప్లయ్ వస్తుంటే నువ్వు కోరింది ఇస్తాను - ఎస్.పి. బాలు, చిత్ర - రచన: కీరవాణి



No comments:

Post a Comment