Thursday, March 12, 2020

అందమైన అనుభవం - 1979


( విడుదల తేది: 19.04.1979 గురువారం )
కవితాలయా వారి
దర్శకత్వం: కె. బాలచందర్
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాధన్
గీత రచన: ఆత్రేయ
తారాగణం: కమల్ హాసన్, రజనీ కాంత్, జయప్రద

01. అందమైన అనుభవం ల ల లా అందమైన అనుభవం - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
02. అందమైన లోకముంది అనుభవించు కాలంముంది - ఎల్.ఆర్. ఈశ్వరి, ఎస్.పి. బాలు
03. కనిపించని చ్చాయతోనే కలవరించిపోయేదొకరు - ఎస్.పి. బాలు
04. కుర్రలోయి కుర్రాళ్ళు వెర్రిక్కి ఉన్నోళ్ళు కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు - ఎస్.పి. బాలు బృందం
05. నువ్వే నువ్వమ్మా నవ్వుల పువ్వమ్మా నీ సరి ఎవరమ్మా - ఎస్.పి. బాలు, వాణి జయరాం
06. పద పదా చెయ్యికలిపెను మనసుకు రెక్కలు మొలిచెను మరి మరి  - ఎస్.పి. బాలు బృందం
07. యు ఆర్ లైకె యె ఫాంటేన్..పుడమి కనుల పూలవాన - ఎస్.పి. బాలు కోరస్
08. వాట్ ఎ వైటింగ్...కాచుకుంటి కాచుకుంటి కళ్ళు కాయలైన - ఎస్.పి. బాలు - రచన: పాత్రో
09. శివ శంబో శివ శంబో శివ శంబో వినరా ఓ రన్నాఅనేరా వేమన్నశివ శంబో - ఎస్.పి. బాలు
10. సింగపూరు సింగారి వయసుపొంగు వయ్యారి రాజమండ్రి కోడలుగా రానున్నది - ఎస్.పి. బాలు
11. హలో నేస్తం బాగున్నావా హలో నేస్తం గుర్తున్నానా - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం



No comments:

Post a Comment