Thursday, March 12, 2020

అన్నదమ్ముల అనుబంధం - 1975


( విడుదల తేది : 04.07.1975 శుక్రవారం )
గజలక్ష్మి చిత్ర వారి
దర్శకత్వం: ఎస్.డి.లాల్
సంగీతం: చక్రవర్తి
తారాగణం: ఎన్.టి. రామారావు, మురళిమోహన్, బాలకృష్ణ,జయమాలిని, కుమారి లత, కాంచన

01. అందమైన పిల్ల ఒకటి రమ్మన్నది సందెవేళ - ఎస్.పి.బాలు,పి.సుశీల బృందం - రచన: దాశరధి
02. ఆనాటి హృదయాల ఆనందగీతం ఇదేలే ఇధేలే - ఎస్.పి.బాలు - రచన: డా. సినారె
03. ఆనాడు తొలిసారి నిను చూసి మురిసాను నేను - ఎస్.పి.బాలు,పి.సుశీల - రచన: దాశరధి
04. కౌగిట్లో ఉయ్యాల కన్నులలో జంపాల కలిసి ఊగే - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: దాశరధి
05. గులాబిపూవై నవ్వాలి వయసు జగాన వలపే - పి.సుశీల, ఎస్.పి.బాలు - రచన: దాశరధి



No comments:

Post a Comment